సౌత్ ఆఫ్రికా అనుభవం – తెలుగు దేశం పార్టీ మహానాడు పర్యటన.
- Leadraft Digital Marketing

- Jan 24
- 1 min read
Updated: Jan 28
సౌత్ ఆఫ్రికా అంటే మన అందరికీ చీకటి ఖండం అని చిన్న చూపు...మన రూపాయి వారికి 20పైసలు అంటే మనం వారి లో 5వ వంతు...పర్యాటక తీరాల దేశం, పరిశుభ్రత ఆధునికత వారి స్వంతం,500 కిలోమీటర్లు 5గంటల్లో ప్రయాణం చెయ్యి వచ్చు అంటేనే రోడ్లు ఎంత విశాలమో అర్థం అవుతుంది...తెలుగుదేశం పార్టీ సౌతాఫ్రికా మహానాడు నిర్వాహకులు చూపించిన అభిమానం మరువలేనిది...మొత్తం దేశం లో ముఖ్య విశేషాలు అన్నిటినీ చూపించారు,..చూసి తీరాల్సిన దేశం.











Comments