మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారితో ఆత్మీయ సమావేశం.
- Leadraft Digital Marketing

- Jan 23
- 1 min read
Updated: Jan 28

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఆత్మీయ సమావేశం నకు ఆహ్వానం అందుకొని విశాఖపట్నం లో నేను శిరీష హాజరు అయ్యాము,నేటి రాజకీయాలు అందులో మహిళలు కు వున్న సవాళ్లు మీద మాట్లాడుతూ పలాస ప్రజల యోగక్షేమాలు,పలాస జీడిపప్పు విశిష్టత గుర్తు చేసుకొని,శివాజీ గారి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.





Comments